¿Quieres leer Mithunam de Sri Ramana?

మిథునం | Mithunam por Sri Ramana

ఇది మొత్తం ఎనిమిది కథల సంపుటం. అందులో ఒక కథే మిథునం | Mithunam దానినే పుస్తకం పేరుగా పెట్టడం జరిగింది. ఇందులో అయిదేళ్ళలో (1993-97) వచ్చిన కథలున్నాయి. దాదాపు ఇందులో కథలన్నీ మళ్ళీ మళ్ళీ వేర్వేరు పత్రికలలో అచ్చయినవే. కొన్ని కథలు మంచి కథల సరసన కథా సంకలనాలలో చోటు చేసుకున్నాయి.అవార్డులు, అంతకు మించి పాఠకుల ప్రశంసలు పుష్కలంగా అందుకున్నాయి. చదివినవారు పదిమందితో చదివించి అదరించారు.

  1. అరటిపువ్వు సాములారు | Aratipuvvu samulaaru – Sri Ramana
  2. తేనెలో చీమ | Thenelo cheema – Sri Ramana
  3. వరహాలబావి | Varahaalabaavi – Sri Ramana
  4. ధనలక్ష్మి | Dhanalakshmi – Sri Ramana
  5. షోడా నాయుడు | Shoda naidu – Sri Ramana
  6. బంగారు మురుగు | Bangaru murugu – Sri Ramana
  7. పెళ్ళి | Pelli – Sri Ramana
  8. మిథునం | Mithunam – Sri Ramana

Si quieres leer más historias, visita su perfil – Sri Ramana