No puedo decir poesía épica, pero he escrito algunas.
అమ్మ చేతి పులిహోర
అదృష్టం అంటే
ఉదయం
అమ్మ చేతి పులిహోర
భుజించడం
ప్వ్ప్‌డ్ శ్రీ హర్ష
25-10-2016
- ¿Qué hace que un poema sea hermoso?
- ¿Cuáles son las mejores cosas de la literatura telugu?
- Cómo analizar la poesía china
- ¿Cuál es un ejemplo de poesía trascendental?
- ¿Cuál es la mejor serie de televisión basada en literatura?
30-9-2016 telugu
అనుకోలేదు మతం గతం అవుతుందని
ఆ గతం నిష్టగా చేసిన వ్రతం అవుతుందని.
రక్తం కట్టిలోంచి మత్తులోకెల్లిందా?
ఈ నా కల సంధ్యలో వెన్నెనెలకి జారింద?
Pvpd SRI Harsha
30-9-2016
17-9-2016
ఖాళీగా ఉన్న సమయం వృధా చేసుక్కున్న
నీ ఊహే రాకుంటే నేను పాపి కాన
పాపం లో శాపం ల మారిన నీ ఊహ
తరచుగా దహించి వేస్తున్న
క్రూరంగా ఆకాశం చూస్తున్న
వాడి అయ్‌నా తల్లి నా బాధ చూసి
అన్నెర్రూ పెట్టా లేక ఎడారి అయ్యింది
ఆ ఎడారిలో నా కన్నీటి చుక్కా నీద్కోసమై కరిగింది.
ప్వ్ప్‌డ్ శ్రీ హర్ష
17-9-2016
Telugu 5-9-2016
వెరీ కి వెయ్య తలకయలు
తెలీదు
క్రోధానికి రెండు నాలుకాలు
మూడు వర్ణాలు
1) నిజం ఆబాధం
2) తప్పు, ఒప్పు
3) పుణ్యం పాపం
బయట పాడే ప్రయత్నం చేస్తున
గాని ఊబి లోటుకీ పయనిస్తున్న.
చిన్న చిన్న సందేహలతో
జీవితం తేలుదుకుందాం అనుకుంటున్న.
“ఎదము, కుడి భేదం
శరీరం మీద వాటి ప్రభావం ”
ఇలాంటి చిన్న సందేహాలు
అంటే …
ఏమో.
ప్వ్ప్‌డ్ శ్రీ హర్ష
9-4-11 telugu
గాలిని చూస్తే వెచ్ఛాగా, చల్లగా, తాకే ఊపిరి, శ్వాస టకుతుంది
నీరుని చూస్తే లోటు కళ్ళలో మునిగినట్టు ఉంటుంది
పచ్చని భూమిని చూస్తే పసి అందం పలకరిష్టుంది
అహా అనే మొహం లో కనిపించి
వెచ్చగా, చల్లగా శ్వాస లా టాకీ
నీతి లోటు కళ్ళలో మునిగి
పచ్చని అందాలు పలకరించి
మగాడిని ఆకట్టుకునే ఆడది
అంటే నే ప్రేమ.
౯-౪-౧౧
ప్వ్ప్‌డ్ శ్రీ హర్ష
28-12-12 Poesía telugu.
28-12-12
నువ్వు నీ అంతటి వాడు లేదు అనుకున్న
నా అంతటి వాడే నీ అంతటి వాడు గా
మారిన పక్ష్ములో
నేవు అనే వాడు ఉండదు.
28-12-12- 2
రెండో సారి నచ్చై
మూడ్ సారి చూశాను
ముచ్చత్ట గా ఉన్నై
ముచ్చత్ట తీరింది అనుకున్నాను
నాలుగోసారి చూశాను
చూపు బెదిరింది
ఐదు సారి చూశాను
న ఒళ్ళో ఉన్న నీ తళని
ఆపై నీ కల్లో లో కి చూశాను.
rachha rambola
సారు ఓచ్చారు
సినిమా చూస్తుండగా
౧౩-౧౨-౧౩
రచ్చా రాంబోల
రౌజు ఆడుతున్న
పడుతున్న
ప్రస్తుతం న జీవితం
రచ్చా రాంబోల
కవితలు రాస్తూ
కథలు రాస్తూ
నా జీవితం రచ్చా రాంబోల
ఎం కావాలి అంటే
అదే చేస్తా
కొంచం ఎక్కువ చేసి
తలనుప్పి తెచుకుంట
ఏడిఏంైన
రచ్చా రాంబోల
కళలు కంటు
అడుగు అడుగు
ముందుకేస్తా
నా తెరు
రచ్చా రాంబోల
రోజు గెలుత
రోజు ఓడిపోతా
ఇదే న దారి
రచ్చా రాంబోల.
౧౩-౧౨-౧౩
పీసాపాతి వెంకట ఫణి దుర్గ శ్రీ హర్ష
6-11-13 telugu
ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వస్తుంది.
మౌనం అనేది భార్య లాంటిది
దేవత లాంటిది
తాను మనతో జీవితాంతం ఉంటుంది
ఉంటేనే ఓక్ అమగవాడు గెలుస్తాడు
జీవితంలో పైకి వస్తాడు.
అందుకని మౌనం అనే దేవత
తోడు ఉండాలి.
౬-౧౧-౧౩
పీసాపాతి వెంకట ఫ్యాన్ దుర్గ శ్రీ హర్ష 6-11-13 telugu
ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వస్తుంది.
మౌనం అనేది భార్య లాంటిది
దేవత లాంటిది
తాను మనతో జీవితాంతం ఉంటుంది
ఉంటేనే ఓక్ అమగవాడు గెలుస్తాడు
జీవితంలో పైకి వస్తాడు.
అందుకని మౌనం అనే దేవత
తోడు ఉండాలి.
౬-౧౧-౧౩
పీసాపాతి వెంకట ఫ్యాన్ దుర్గ శ్రీ హర్ష